గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోండిలా.?
- February 23, 2023మనిషి ఆరోగ్యంగా వుండడం అంటే, శరీరంలోని అన్ని అవయవాలు ఆరోగ్యంగా పని చేయడమే. పైకి ఆరోగ్యంగా కనిపించే వ్యక్తి అయినా సరే, కొన్ని సార్లు హార్ట్ ఎటాక్‌కి గురవుతుంటారు. హార్ట్ ఫెయిల్యూర్ అయ్యి ప్రాణాలు కోల్పోతుంటారు. అందుకు కారణాలేంటీ.? ఇప్పుడు తెలుసుకుందాం.
గుండెను ఆరోగ్యంగా వుంచుకోవాలంటే ఏం చేయాలి. ఎలాంటి ఆహారం తీసుకోవాలి.? మొలకెత్తిన గింజలు, మాంసం, అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలతో పాటూ, పండ్లను సరైన మోతాదులో తీసుకోవాలి.
దీంతో పాటూ కంటికి సరిపడా నిద్ర, గుండె ఆరోగ్యంలో కీలకమైన అంశం. బిజీ బిజీ జీవన శైలిలో నిద్రను చాలా అశ్రద్ధ చేస్తున్నారు. మొబైల్ వాడకం కూడా నిద్రాభంగకారిలో కీలక పాత్ర పోషిస్తోంది.
గుండెను ఆరోగ్యంగా వుంచాలంటే, ఖచ్చితంగా సుఖమైన నిద్ర వుండాలని నిపుణులు చెబుతున్నారు. రోజులో కనీసం 8 గంటల పాటూ మంచి నిద్ర వుండాలని సూచిస్తున్నారు. నిద్రలోనే గుండెకు కాస్త విశ్రాంతి దొరుకుతుందని సర్వేలో తేలింది. సో, నిద్ర మాత్రమే గుండె ఆరోగ్యాన్ని మెరుగు పెరిచే ప్రక్రియ. ఆ నిద్రను అస్సలు అశ్రద్ధ చేయరాదు. ఎంత బిజీ షెడ్యూల్ అయినా సరే, తగినంత నిద్ర వుంటేనే అసలు సిసలు ఆరోగ్యం సొంతమయ్యేది.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్‌లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్