మిల్కీ బ్యూటీ తమన్నా ‘సూపర్’ ఎగ్టైట్మెంట్.!
- February 27, 2023
మిల్కీ బ్యూటీ తమన్నా పనయిపోయిందనుకున్న ప్రతీసారి అల్టిమేట్ ఆఫర్లతో దూసుకొస్తుంటుంది. గతేడాది ‘ఎఫ్ 3’ తదితర సినిమాలతో దూకుడు ప్రదర్శించింది. ‘బబ్లీ బౌన్సర్’ అంటూ సోలోగా ఓటీటీలో తన ఐడెంటిటీని చాటుకుంది. విమర్శకుల ప్రశంసలు దక్కాయ్ ఈ సినిమాతో తమన్నాకి.
ఇక, ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ అయిన రజనీకాంత్ సినిమాలో ఛాన్స్ కొట్టేసి వావ్ అనిపించింది. రజనీకాంత్ నటిస్తున్న ‘జైలర్’ సినిమాలో తమన్నా హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్గా సెట్స్‌లో జాయిన్ అయిన తమన్నా.. ఎగ్జైట్మెంట్ తట్టుకోలేకపోతోందట.
సూపర్ స్టార్ అంతటోడితో స్ర్కీన్ షేర్ చేసుకోవడం తనకు చాలా చాలా సంతోషంగా వుందని మురిసిపోతోంది. అలాగే టాలీవుడ్‌లోనూ తమన్నా టాప్ లిస్టులోనే వుంది. మెగాస్టార్ చిరంజీవితో ‘భోళా శంకర్’ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..