షాకింగ్: సుధీర్ బాబు ఇలా అయిపోయాడేంటబ్బా.!
- March 01, 2023సుధీర్ బాబు అంటే.. సిక్స్ ప్యాక్‌కి కేరాఫ్ అడ్రస్. అలాంటిది బొద్దుగా, ముద్దుగా మారిపోయిన సుధీర్ బాబును చూసి ఫ్యాన్స్ షాకవుతున్నారు. ఎందుకిలా మారిపోయాడు సుధీర్ బాబు.? ఓ సినిమా కోసం. ఈ సినిమాలోని ఆయన పాత్ర విభిన్నంగా వుండబోతోందట.
ఇంతకీ ఏం సినిమా అంటారా.? ‘మామా మశ్చీంద్ర’. నటుడు, రచయిత అయిన హర్షవర్ధన్ డైరెక్షన్లో రూపొందుతోన్న సినిమా ఇది. ఈ సినిమా కోసం సుధీర్ బాబు విచిత్రమైన అవతారంలోకి మారిపోయాడు. సిక్స్‌ప్యాక్ బాడీకి గుడ్‌బై చెప్పేశాడు. బొద్దుగా మారిపోయాడు.
ఇదో డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్. ఆధ్యంతం ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించే కథ, కథనాలతో సాగే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తూ.. ‘బెట్.. ఇలా వస్తానని మీరు అస్సలు అనుకుని వుండరు కదా.. అంటే ఈ ఫోటో షేర్ చేశాడు. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్
- స్పామ్ కాల్స్‌కు ఇక గుడ్‌బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ