మస్కట్ గవర్నరేట్‌లో ట్రాఫిక్ రద్దీకి చెక్
- March 02, 2023
మస్కట్: మస్కట్ గవర్నరేట్‌లో వాహనదారుల ట్రాఫిక్ కష్టాలను తగ్గించేందుకు, ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు రవాణా, కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మంత్రి హమూద్ అల్ మావలీ తెలిపారు. బుధవారం ఒమన్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. మస్కట్ గవర్నరేట్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి తాము మూడు ప్రత్యామ్నాయ మార్గాలను గుర్తించినట్లు వెల్లడించారు. నఖల్-బిడ్‌బిడ్, ఎ'సీబ్-బిడ్‌బిడ్, అల్ అమెరత్-దామా వా తైన్ మార్గాలు రూపకల్పన దశలో ఉన్నాయని తెలిపారు. 2023లో కొత్త రోడ్ల నిర్మాణం, రోడ్ల నిర్వహణ, మరమ్మతుల కోసం OMR 1 బిలియన్ కంటే ఎక్కువ ఖర్చు అవుతుందని అల్ మావలీ చెప్పారు.
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్‌లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









