ప్రాజెక్ట్ K షూటింగ్లో అమితాబ్ బచ్చన్‌కు గాయాలు
- March 06, 2023
ముంబై: బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ హైదరాబాద్‌లో గాయపడ్డారు. రామోజీ ఫిలింసిటీలో జరుగుతున్న ‘ప్రాజెక్ట్ కె’ షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో ఆయన పక్కటెమెకలకు గాయాలయ్యాయి.దీంతో ఆయన హైదరాబాద్ లో చికిత్స తీసుకుని, ప్రస్తుతం తన ముంబై ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు చెప్పారు.అమితాబ్ తన బ్లాగ్‌లో తన ఆరోగ్య అప్డేట్ను పంచుకున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు