అబుధాబీలో మరో రెండు మెర్స్ కేసుల నమోదు
- June 20, 2015
అబుధాబీలోని ఆరోగ్యశాఖవారి అధీకృత సంస్థ ఐన ద హెల్త్ అథారిటీ ఆఫ్ అబుధాబీ (HAAD) వారి సమాచారం ప్రకారం, మెర్స్ కరొనా వైరస్ సోకి, 65 సంవత్సరాల పరదేశీయ మహిళా మృతిచెందినట్లు తెలిసింది. ఇంకొక కేసు కూడా నమోదైందని, ఐతే ఆ పేషెంటు ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే డిస్చార్జ్ కావచ్చని తెలిసింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వారి సూచనల ప్రకారం, అంతర్జాతీయ స్థాయిలో నివారణాచర్యలు చేపట్టామని, ప్రతిఒక్కరి ఆరోగ్యం, భద్రతను గురించి, ఈ వైరస్ కేసులను స్వీకరించడానికి ఎపిడెమిక్ ఇన్వెస్టిగేషన్ సెంటర్లు 24 గంటలు పని చేస్తున్నాయని తెలిపారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







