వరల్డ్ ఎక్స్‌పో 2030కి రియాద్ బిడ్: సమీక్షించిన క్రౌన్ ప్రిన్స్
- March 08, 2023
రియాద్ : క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ రియాద్‌లో బ్యూరో ఇంటర్నేషనల్ డెస్ ఎక్స్‌పోజిషన్స్ (BIE), పాట్రిక్ స్పెచ్ట్ ప్రతినిధి బృందాలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రియాద్ ఎక్స్‌పో 2030కి సౌదీ అరేబియా ఆతిథ్యం ఇవ్వడానికి చేసిన బిడ్‌పై వారు సమీక్షించారు. ఈ సమావేశానికి రియాద్ సిటీ కోసం రాయల్ కమిషన్ సీఈఓ ఫహద్ అల్-రషీద్ కూడా హాజరయ్యారు. ఫ్రాన్స్‌లో సౌదీ రాయబారి ఫహాద్ అల్-రువైలీ, BIE సెక్రటరీ జనరల్ డిమిట్రియోస్ కెర్కెంజెస్, అనేకమంది సీనియర్ BIE అధికారులు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో "జీరో" శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …