#NBK108 సెట్స్‌లో అల్లరి పిల్ల శ్రీలీల సందడి.!
- March 10, 2023
బాలయ్య 108 చిత్రంలో ‘ధమాకా’ బ్యూటీ శ్రీలీల నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్యకు కూతురుగా నటిస్తోంది శ్రీలీల. తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్లో శ్రీలీల పాల్గొనబోతోంది.
ఈ నెల 9 నుంచి జరిగే ఈ షెడ్యూల్ షూటింగ్లో శ్రీలీల, బాలయ్యపై కొన్ని ఇంపార్టెంట్ సీన్లు షూట్ చేయనున్నారట. మూడు రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్లో సినిమాకి అత్యంత కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ జరగనున్నట్లు తెలుస్తోంది.
ఇందుకోసం హైద్రాబాద్ శివార్లలో ఓ భారీ సెట్ వేసినట్లు తెలుస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది.
మరోవైపు శ్రీలీల రామ్ పోతినేనితో బోయపాటి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే, పవన్ కళ్యాణ్‌తో రెండు సినిమాల్లో శ్రీలీల పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









