అనామక సందేశాలకు ఆన్సర్ ఇవ్వొద్దు:దుబాయ్ పోలీసులు

- March 12, 2023 , by Maagulf
అనామక సందేశాలకు ఆన్సర్ ఇవ్వొద్దు:దుబాయ్ పోలీసులు

యూఏఈ: మీరు ఎప్పుడైనా మీ మొబైల్ ఫోన్‌లో అనుమానాస్పద సందేశాలకు ఆన్సర్ ఇవ్వడం లేదా మళ్లీ పోస్ట్ చేయడం వంటివి చేయకూడదని, బదులుగా అధికారులకు వెంటనే తెలపాలని దుబాయ్ పోలీసులు ప్రజలకు గుర్తు చేశారు. ఈ విషయంలో ఏమి చేయాలో అధికారులు ఒక నిమిషం వీడియోను ట్వీట్ చేశారు.  “అజ్ఞాత సందేశానికి ప్రత్యుత్తరం ఇవ్వవద్దు. అలాంటి సందేశాలతో ఇంటరాక్ట్ అవ్వకండి. అటువంటి సందేశాలను రీపోస్ట్ చేయవద్దు, షేర్ చేయవద్దు లేదా సర్క్యులేట్ చేయవద్దు. దుబాయ్ పోలీస్ ఇ-క్రైమ్‌ను సంప్రదించండి’’ అని దుబాయ్ పోలీసులు స్పష్టం చేశారు. అటువంటి సందేశాలను #DubaiPolice టోల్ ఫ్రీ నంబర్‌కు నివేదించడం ద్వారా నిషేధిత డ్రగ్స్‌పై పోరాటంలో పాల్గొనండి. 901 లేదా http://ecrime.ae  లకు తెలిపాలని కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com