కొత్త ఎక్స్పో సిటీ దుబాయ్ రెసిడెన్స్ ఫస్ట్ లుక్
- March 15, 2023
దుబాయ్: కొత్త ఎక్స్పో సిటీ దుబాయ్ రెసిడెన్స్ ఫస్ట్ లుక్ ను డెవలపర్లు విడుదల చేశారు. దుబాయ్ ఎక్స్పో సిటీ గృహాల ధరలు Dh1.3 మిలియన్ల నుండి ప్రారంభం కానున్నాయి. దశలవారీగా ఈ ప్రాజెక్ట్ అభివృద్ధి పూర్తవుతుందని ప్రకటించారు. మొదటి దశలో ఎక్స్పో సిటీ, ఎక్స్పో వ్యాలీలో నివాస సముదాయం ఉంటుందని ఎక్స్పో సిటీ దుబాయ్‌లో చీఫ్ డెవలప్మెంట్ మరియు డెలివరీ ఆఫీసర్ అహ్మద్ అల్ ఖతీబ్ తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైందని, జనవరి 2026 నాటికి ప్రాజెక్ట్ మొదటి దశను పూర్తి చేయాలని డెవలపర్లు ప్లాన్ చేస్తున్నారు.
ఎక్స్పో వ్యాలీ
ఈ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రకృతి రిజర్వ్‌లో నిర్మిస్తున్నారు. ఇది విభిన్న భూభాగాలను కలిగి ఉంటుంది. ఇది వన్యప్రాణులను కూడా కలిగి ఉంటుంది. టౌన్హౌస్ ప్రారంభ ధర Dh3.5 మిలియన్ నుండి Dh12 మిలియన్ల మధ్య ఉంటుందని అంచనా.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!