బహ్రెయిన్‌లో ఎయిర్ అంబులెన్స్
- May 05, 2016
బహ్రెయిన్‌లో ఎయిర్ అంబులెన్స్ సేవల అవసరం చాలా ఉందని ఎంపీ మొహమ్మద్ అల్ మారిఫి చెప్పారు. ఆరోగ్యం ప్రతి ఒక్కరి హక్కు అనీ, ప్రమాదాలు జరిగిన సమయంలో అంబులెన్స్ సేవల్ని వినియోగించుకుంటే ప్రాణ నష్టాన్ని తగ్గించడానికి వీలువుతుందని ఆయన చెప్పారు. యూఏఈ, సౌదీ అరేబియా, జోర్డాన్ మరియు అమెరికా తదితర దేశాల్లో ఎయిర్ అంబులెన్స్ సేవలు అమలుల్లో ఉన్నాయి. వీటి ద్వారా విపత్కర సమయాల్లో ఎంతోమంది ప్రాణాలు రక్షించబడ్తున్నాయి. సకాలంలో వైద్య చికిత్స అందక ప్రమాదాల్లో ఎక్కువమంది చనిపోతుంటారనీ, వారిని రక్షించడానికి ఎయిర్ అంబులెన్స్ సేవలు ఎంతో ఉపయోగపడతాయని ఎంపి మొహమ్మద్ చెప్పారు.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్‌తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్‌లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









