యూఏఈలో గుడ్లు, చికెన్ ధరలు పెంపు
- March 20, 2023
యూఏఈ: గుడ్లు, పౌల్ట్రీ ఉత్పత్తుల రేట్లను పెంచడానికి యూఏఈ ఆర్థిక మంత్రిత్వ శాఖ (MoE) ఆమోదం తెలిపింది. దీంతో చికెన్ షావర్మా, చార్‌కోల్ చికెన్, చికెన్ బర్గర్, గుడ్లతో తయారయ్యే ఐటమ్స్ ధరలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. ఈ ధరల పెంపు తాత్కాలికమేనని, ఆరు నెలల్లోగా మళ్లీ తగ్గించే ప్రయత్నం చేస్తామని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. షార్జాలోని అల్ నహ్దా 1లో ఒక గుడ్డు క్రేట్ ధర Dh18 నుండి మొదలై Dh30 వరకు ఉంటుంది. చికెన్ ధరను పెంచవచ్చని మా సరఫరాదారులు మాకు చెప్పారనిఅల్ ఖుసైస్‌లో ఉన్న అల్ షే కెఫెటేరియా మేనేజర్ తెలిపారు.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం