ఇండియాలో మార్చి 24న రమదాన్ ప్రారంభం

- March 23, 2023 , by Maagulf
ఇండియాలో మార్చి 24న రమదాన్ ప్రారంభం

ఢిల్లీ: ఇండియాలో బుధవారం నెలవంక కనిపించకపోవడంతో రమదాన్ మాసం శుక్రవారం (మార్చి 24)నుంచి ప్రారంభమవుతుందని లక్నోలోని మర్కాజీ చంద్ కమిటీ (చంద్రుని వీక్షణ కమిటీ) ప్రకటించింది. "రమదాన్ 2023 కోసం నెలవంక మార్చి 22 సాయంత్రం కనిపించలేదు. అందువల్ల, ఈ సంవత్సరం మొదటి రమదాన్ ఉపవాసం మార్చి 24, జుమ్మా (శుక్రవారం) న జరుపుకుంటారు," అని మౌలానా ఖలీద్ రషీద్ ఫిరంగి మహాలీ తెలిపారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com