ఒమన్‌పై వాయుగుండం ప్రభావం!
- March 25, 2023మస్కట్: ఒమన్ సుల్తానేట్ మార్చి 27వ తేదీ సోమవారం నుండి 29వ తేదీ బుధవారం వరకు మూడు రోజుల పాటు వాయుగుండం వల్ల ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఒమన్ వాతావరణ శాఖ కూడా ప్రభావం గరిష్టంగా మంగళవారం ఉంటుందని, బుధవారం ఉదయం వరకు ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు వెదర్ అలెర్ట్ ను జారీ చేసింది. ప్రజలు ఆ మేరకు ప్రయాణ ఏర్పాట్లను చేసుకోవాలని, చెరువులు, కుంటలు వంటి నీటి ప్రవాహాలకు దూరంగా ఉండాలని, అత్యవసరం అయితేనే బయటకు రావాలని వాతావరణ శాఖ తన అలెర్ట్ లో సూచించింది.
తాజా వార్తలు
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు