రమదాన్ ఉపవాసం: బహిరంగంగా భోజనం చేస్తే KD100 జరిమానా

- March 25, 2023 , by Maagulf
రమదాన్ ఉపవాసం: బహిరంగంగా భోజనం చేస్తే KD100 జరిమానా

కువైట్: పవిత్ర రమదాన్ మాసంలో ఉపవాస వేళల్లో బహిరంగంగా భోజనం చేయరాదని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రజలను హెచ్చరించింది. ఉపవాస సమయాల్లో ఎవరైనా బహిరంగంగా ఉపవాసం విరమిస్తే వారికి  KD 100 జరిమానాతోపాటుఒక నెల జైలు శిక్ష లేదా ఈ రెండు జరిమానాలతో శిక్షించబడుతుందని మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com