మహేష్ బాబు సినిమాకి టైటిల్ అదేనా.?
- March 25, 2023త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించే సినిమాలకి ‘అ’ అనేది సెంటిమెంట్‌గా వస్తోంది గత కొన్నాళ్లుగా. తన సినిమాల టైటిల్స్ అన్నీ ‘అ’ తో స్టార్ట్ అయ్యేలా చూసుకుంటున్నాడు గురూజీ.
ఆ నేపథ్యంలో తాజా మూవీకి కూడా ‘అ’తో మొదలయ్యే టైటిల్‌నే పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ కొన్ని టైటిల్స్ ప్రచారంలో వున్నాయ్. అందులో ఒకటి ‘అయోధ్యలో అర్జునుడు’ కాగా, ఇంకోటి ‘అమరావతికి అటు ఇటు’ అనే టైటిల్.
వీటిలో ‘అమరావతికి అటు ఇటు’ అనే టైటిల్ దాదాపు ఖరారైందనీ తెలుస్తోంది. ఉగాదికే టైటిల్ అనౌన్స్మెంట్ జరగాల్సి వుంది కానీ, జరగలేదు. త్వరలోనే టైటిల్ కన్ఫామ్ చేయబోతున్నారనీ తెలుస్తోంది.
సినిమా కథ పరంగా గుంటూరు బ్యాక్ డ్రాప్లో వుండబోతోందనీ, ఆ క్రమంలోనే ‘అమరావతికి అటు ఇటు’ అనే టైటిల్ యాప్ట్‌గా వుంటుందనీ అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
తాజా వార్తలు
- మద్యం, డ్రగ్స్ తో తొమ్మిది మంది అరెస్ట్
- ఎమిరేట్స్ విమానం ఢీకొని 36 ఫ్లెమింగోల మృతి
- ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత..హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయం
- శ్రీవారి దర్శనం..వీఐపీ టికెట్లు పునఃప్రారంభం
- 20 ఆటోమేకర్ల నుండి వాహనాల దిగుమతిపై సౌదీ నిషేధం
- కారులో యువతి డ్యాన్స్.. డ్రైవర్‌పై బహిష్కరణ వేటు
- ఎయిర్ టాక్సీలు.. త్వరలో పైలట్ల నియామకం
- యూఏఈలో హెల్త్ సర్వే ప్రారంభం
- జోర్డాన్‌ను సందర్శించనున్న హెచ్ఎం సుల్తాన్
- ఏడు రెసిడెన్షియల్ భవనాలకు పవర్ డిస్కనెక్ట్