మే నెలలో అరబ్ సమ్మిట్‌కు సౌదీ అరేబియా ఆతిథ్యం
- March 27, 2023కైరో : సౌదీ అరేబియాలో మే 19న 32వ అరబ్ శిఖరాగ్ర సమావేశం జరుగుతుందని అరబ్ లీగ్ ప్రకటించింది. లీగ్ సెక్రటరీ జనరల్ అహ్మద్ అబౌల్ ఘెయిట్ సౌదీ ప్రభుత్వంతో జరిపిన చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు లీగ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా, అరబ్ డెవలప్మెంటల్ సమ్మిట్ 2023లో మౌరిటానియాలో.. అరబ్-ఆఫ్రికన్ సమ్మిట్ సౌదీ అరేబియాలో కూడా నిర్వహించబడుతుందని వెల్లడించింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ