జహ్రాలో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ క్యాంప్
- March 31, 2023
కువైట్: కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం మార్చి 31వ తేదీన జహ్రాలో కాన్సులర్ క్యాంపును నిర్వహించనుంది. ఇది వాహా ఏరియాలోని డోడీ కిడ్స్ నర్సరీ స్కూల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 3:00 గంటల వరకు జరుగుతుందని కువైట్‌లోని భారత రాయబారి హెచ్ఇ డాక్టర్ ఆదర్శ్ స్వైకా తెలిపారు. పాస్‌పోర్ట్ రెన్యూవల్, రిలేషన్షిప్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్ట్రాక్ట్, జనరల్ పీఓఏ, సిగ్నేచర్ అటెస్టేషన్, ఇతర సాధారణ ధృవీకరణ సేవలు వంటి అన్ని సేవలు ఈ క్యాంపులో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో 23.7% పెరిగిన రెమిటెన్స్..!!
- FII ఎడిషన్లు సక్సెస్.. $250 బిలియన్ల ఒప్పందాలు..!!
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!







