24 మంది చొరబాటుదారులని పట్టుకొన్న సరిహద్దు దళం
- May 07, 2016
సౌదీ ప్రాదేశిక లో అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నిస్తున్న 24 మంది అక్రమ వలస చొరబాటుదారులని సరిహద్దు దళం పట్టుకొని అరెస్ట్ చేసింది.అధికారులు అప్రమత్తంగా ఉండటంతో అల్ ఐన్ మరియు తథ్లిత్ రోడ్ లో అక్రమంగా చొరబడ్డ 24 మందిని బంధించి అరెస్టు చేశారు. ఈ చొరబాటుకి మూలకారణమైన మానవ అక్రమ రవాణా వ్యాపారిని పట్టుకోవడానికి సమర్ధులైన అధికారులు వ్యూహం పన్నుతున్నారు.
తాజా వార్తలు
- సైబర్ నేరగాడిని అరెస్టు చేసిన పోలీసులు
- ఐపీఎల్ 2026 ప్రారంభం వాయిదా? కొత్త తేదీలు ఇవే!
- యూఏఈకి ‘కోల్డ్ వేవ్’ హెచ్చరిక
- ఇంటర్, పదవ తరగతి విద్యార్థులకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శుభాకాంక్షలు
- అజ్మాన్ పోలీస్ సరికొత్త రికార్డు
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు
- నకిలీ సంస్థ పేరిట మ్యూల్ ఖాతాలు: బ్యాంకు మేనేజర్ సహా నలుగురి అరెస్ట్
- 17 రోజులు బ్యాంకులకు సెలవులు
- TGSRTC: ‘మీ టికెట్’ యాప్‌తో బస్‌పాస్‌లు ఇక డిజిటల్
- 16 ఏళ్ల లోపు యూజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ కొత్త సేఫ్టీ అలర్ట్









