అజ్మాన్ లో తగ్గిన టాక్సీ ఛార్జీలు
- April 02, 2023
యూఏఈ: ఎమిరేట్‌లో తక్కువ ఇంధన ధరలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో టాక్సీ ఛార్జీలను అజ్మాన్ రవాణా అథారిటీ తగ్గించింది. ఏప్రిల్ నెలలో క్యాబ్ ఛార్జీలు కిలోమీటరుకు Dh1.82గా ఉంటాయని అజ్మాన్ ట్రాన్స్పోర్ట్ ఒక ట్వీట్లో తెలిపింది.ఇది గత నెలలో కిలోమీటరుకు Dh1.84 ఉంది. యూఏఈ పెట్రోల్ ధరలను లీటరుకు 8 ఫిల్స్ వరకు తగ్గించిన నేపథ్యంలో ఈ మర్పులు చేసినట్లు అథారిటీ పేర్కొంది. 2015లో యూఏఈ ధరల నియంత్రణను తొలగించడం ప్రారంభించినప్పటి నుండి యూఏఈ ఇంధన ధరల కమిటీ ప్రతి నెలాఖరున స్థానిక రిటైల్ ఇంధన ధరలను సవరిస్తోంది
తాజా వార్తలు
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన
- గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్ ప్రతిపాదనపై సీఎం రేవంత్







