ఒమన్‌లో 20 మంది ప్రవాసులు అరెస్ట్
- April 02, 2023
ఒమన్: విలాయత్ ఆఫ్ సీబ్‌లో కార్మిక చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించిన 20 మంది ప్రవాస కార్మికులను అరెస్ట్ చేశారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ లేబర్ వెల్ఫేర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కార్మిక మంత్రిత్వ శాఖ, సీబ్ మున్సిపాలిటీ సహకారంతో చేప్టటిన తనిఖీ క్యాంపెయిన్ సందర్భంగా.. కార్మిక చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించిన 20 మంది కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కసరత్తు జరుగుతోందని మంత్రిత్వ శాఖ తెలిపింది. అనారోగ్య పరిస్థితులను కలిగించేలా ప్రదర్శించిన పంటలు, బట్టలు, వస్తువులను జప్తు చేసినట్లు మస్కట్ మునిసిపాలిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







