ఈద్ అల్-ఫితర్: బ్యాంకులకు కొత్త నోట్లు, ప్రత్యేక ఏటీఎంలు
- April 05, 2023
కువైట్: ఈద్ అల్-ఫితర్ సమీపిస్తున్న సందర్భంగా పౌరులు, నివాసితుల కోసం కొత్త కరెన్సీ అవసరాలను తీర్చడానికి, వివిధ డినామినేషన్లలో కువైట్ కరెన్సీ కొత్త నోట్లను అన్ని స్థానిక బ్యాంకులకు అందజేస్తున్నట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ ప్రకటించింది. కొత్త కరెన్సీ నోట్లను పొందాలనుకునే వారు అధికారిక పని వేళల్లో తమ బ్యాంకు శాఖలను సంప్రదించవచ్చని బ్యాంక్ పేర్కొంది. పౌరులు, నివాసితుల అవసరాలను తీర్చడానికి సెంట్రల్ బ్యాంక్ తన ATM మెషీన్‌లను అవెన్యూస్, 360 మాల్, అస్సిమా మాల్, అల్-కౌట్‌లతో సహా వాణిజ్య సముదాయాలలో ఈ నెల మధ్య నుండి ఈద్ అల్-ఫితర్ రెండవ రోజు వరకు ఏర్పాటు చేస్తునట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- తెలంగాణ: బస్సులో సీటు దొరకట్లేదన్న దిగులు వద్దు..
- బ్రిటన్లో ఆరోగ్య రంగంలో నారాయణ హెల్త్ పెద్ద అడుగు!
- ఏపీకి పెట్టుబడుల వెల్లువ..
- ఎలక్ట్రిక్ యుగం వైపు ఏపీ—హిందూజా భాగస్వామ్యం!
- బస్సు ప్రమాదానికి 12 ప్రధాన కారణాలు ..
- పెట్టుబడులు సాధన లక్ష్యంగా దుబాయ్ లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ
- రియాద్, తబుక్, మక్కా ప్రాంతాలలో సైరన్లు..!!
- వరల్డ్ సోషల్ డెవలప్ మెంట్ సమ్మిట్.. ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఖాసర్ అల్ హోస్న్లో జెండా ఎగురవేసిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- కువైట్ లో ఇక క్యాష్ తో గోల్డ్ కొనలేరు..!!







