తెల్లజుట్టుకు అదిరిపోయే హోమ్ రెమెడీ.!
- April 07, 2023చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్య.. ఆత్మ విశ్వాసాన్ని దెబ్బ తీస్తుంది. దాంతో, మార్కెట్లో లభించే అనేక రకాల ఆర్టిఫిషియల్ జుట్టు కలర్లను ఆశ్రయిస్తున్నారు.
దాంతో, జుట్టు రాలిపోవడం గట్రా అనేక సమస్యలు తలెత్తుతున్నాయ్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే హోమ్ రెమెడీతో తెల్ల జుట్టును క్రమ క్రమంగా నల్లగా మార్చుకోవచ్చు. అలాగే తెల్ల జుట్టు రాకుండా కూడా ఈ రెమెడీ చక్కగా యూజ్ అవుతుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా.
మిక్సీ జార్లో ఓ బొప్పాయి ఆకును, కొన్ని మందార ఆకుల్నీ, రెండు తమలపాకుల్నీ వేసి కొద్దిగా వాటర్ పోసి పలచగా జ్యూస్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టి జ్యూస్‌ని వేరు చేయాలి. ఇందులోకి రెగ్యులర్ హెన్నా పౌడర్ వేసి, బాగా కలిపి నాలుగు గంటలు నాననివ్వాలి.
తర్వాత జుట్టు కుదుళ్ల వరకూ ఇంకేలా అప్లై చేసి రెండు గంటల పాటు వదిలేయాలి. ఆ తర్వాత మైల్డ్ షాంపూతో స్నానం చేస్తే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. వారంలో ఇలా రెండు సార్లు చేస్తే మంచి పలితం వుంటుంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ