చిన్న పిల్లల్లో డయాబెటిస్ గుర్తించడం ఎలా.?
- April 10, 2023డయాబెటిస్‌కి వయసుతో సంబంధం లేదు. కొన్ని జన్యుపరమైన రీజన్స్, ఒక పర్టిక్యులర్ ఏజ్‌లో మాత్రమే డయాబెటిస్ ఎటాక్ చేసేది ఒకప్పుడు. కానీ, ఇప్పుడు బొత్తిగా కనికరం లేకుండా పోయింది. కడుపులోని బిడ్డను సైతం వదిలిపెట్టడం లేదు ఈ మహమ్మారి.
మరి చిన్న పిల్లల్లో డయాబెటిస్‌ని గుర్తించడం ఎలా.? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పిల్లల్లో షుగర్ వ్యాధిని నియంత్రణలో పెట్టొచ్చు.?
పిల్లలు పదే పదే యూరిన్‌కి వెళ్లడం, అధిక దాహంతో వున్నట్లు కనిపించడం, ఊరికే అలసిపోవడం, వెయిట్ లాస్ తదితర లక్షణాలు వారిని డయాబెటిక్స్గా గుర్తించేందుకు ఆస్కారం కలిగిస్తాయ్. ఇలాంటి లక్షణాలు గుర్తిస్తే వెంటనే వైద్యుని సంప్రదించాలి.
ఇక, జాగ్రత్తల విషయానికి వస్తే, ఫుడ్‌లో కంపల్సరీ బీన్స్, క్యారెట్, చీజ్‌తో పాటూ అన్ని రకాల తాజా కూరగాయల్నీ ఆహారంలో భాగం చేయాలి. ఆకుకూరలు ఎక్కువగా తినిపించాలి. ఫైబర్ రిచ్ ఆహారాన్ని ఎక్కువగా అందించాలి.
అధిక మొత్తంలో షుగర్ మిక్స్ చేసిన జ్యూస్‌లు, కూల్ డ్రింక్స్, స్వీట్ లస్సీల వంటివి అవాయిడ్ చేయాలి. ఇవి అనవసరమైన క్యాలరీలను పెంచేస్తాయ్. రక్తంలో షుగర్ స్థాయిని కూడా అధికం చేస్తాయ్. తస్మాత్ జాగ్రత్త.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్‌వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్