బహ్రెయిన్ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక : ప్రధానమంత్రి
- June 21, 2015
బహ్రెయిన్ ఒక కొత్త జాతి నిర్మాణ దశ ముంగిట ఉందనీ, దాని అభివృద్ధిని ఆపగల శక్తి ఏదీలేదని , అటువంటి ప్రయత్నాలు చేసి, ప్రజల శాంతి భద్రతలకు భంగం కలిగించే ఈ శక్తినైనా అణిచివేస్తామని , హిజ్ రాయల్ హైనెస్, ప్రధాన మంత్రి- ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా, రమదాన్ సందర్భంగా తనను అభినందించడానికి వచ్చిన సీనియర్ అధికారులతో గుడైబీయా ప్యాలేస్‌లో మాట్లాడుతూ స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితులలోనైనా, బహ్రెయిన్ సాంస్కృతిక, మత, విశ్వాసాల పరంగా భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచిందని, సమాజ సుస్థిరత్వాన్ని భగ్నంచేయననే ఈ శక్తిని ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







