దుబాయ్ అగ్నిప్రమాదం: మృతుల్లో నలుగురు భారతీయులు
- April 17, 2023
దుబాయ్ : అల్ రస్ లోని ఓ నివాస భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగి 16 మంది మరణించిన విషయం తెలిసిందే. మృతులలో నలుగురు భారతీయులు, ఆరుగురు సూడాన్ పౌరులు, ముగ్గురు పాకిస్తానీలు, ఒక కామెరూన్ జాతీయుడు, ఒక జోర్డానియన్ మరియు ఒక ఈజిప్టు ప్రవాసుడు ఉన్నారని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. మృతిచెందిన భారతీయుల్లో కేరళకు చెందిన భార్యాభర్తలు, మరో ఇద్దరు తమిళనాడు వ్యక్తులు ఉన్నట్లు భారత రాయబార కార్యాలయం వెల్లడించారు. స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, మృతదేహాలను భారత్‌కు పంపేందుకు ప్రక్రియలను చేపట్టినట్లు ప్రకటించింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







