మక్కా - రియాద్ రోడ్డులో బస్సు బోల్తా.. 44 మందికి గాయాలు
- April 18, 2023
రియాద్ : మక్కా-రియాద్ రోడ్డులో బస్సు బోల్తా పడ్డ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 44 మంది ప్రయాణికులు గాయపడ్డట్లు సివిల్ డిఫెన్స్, సౌదీ రెడ్ క్రెసెంట్ తెలిపింది. అల్-హుమియాత్, అల్-ఖస్రా మధ్య ప్రయాణీకుల బస్సు బోల్తా పడిందని రియాద్ ప్రాంతంలోని సౌదీ రెడ్ క్రెసెంట్‌కు సమాచారం అందగానే.. పది అంబులెన్స్ బృందాలు, ఆరోగ్య శాఖకు చెందిన 6 బృందాలు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొన్నాయని వెల్లడించింది. గాయపడ్డ 44 మంది ప్రయాణికులలో 36 మందిని అల్-రువైదా, అల్-ఖస్రా, అఫీఫ్ మరియు ధాల్మ్ ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాలకు తరలించామని, మిగిలిన 10 మందికి సంఘటన స్థలంలోనే చికిత్స అందించి పంపించామని సౌదీ రెడ్ క్రెసెంట్ తెలిపింది.
తాజా వార్తలు
- 16వ ఆర్థిక సంఘం నివేదిక పై లోక్‌సభలో ఎంపీ బాలాశౌరి ప్రశ్న
- అగ్నివీర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..
- వెబ్ సమ్మిట్: టెక్ స్టార్టప్‌లకు $2 బిలియన్ల ప్రోత్సాహం..!!
- సౌదీలో 127 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టు..!!
- యూఏఈలో గోల్డ్, సిల్వర్ అమ్ముతున్న నివాసితులు..!!
- వాణిజ్య శాఖ పరిధిలోకి ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు..!!
- ముసందమ్లో తొమ్మిది మంది ఆసియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్ ఫిబ్రవరి ఇంధన ధరలు ఇవే..!!
- ఉక్రెయిన్‌లో శాంతి చర్చల ముందు రష్యా డ్రోన్ దాడి..15 మంది మృతి
- 30వేల మందికి లేఆఫ్స్ ఇవ్వనున్న ఒరాకిల్







