పవన్ కళ్యాణ్ ‘ఓజీ’.! అంతకు మించి.!
- April 20, 2023
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పొలిటికల్ కమిట్మెంట్స్‌తో బిజీగా వున్నాడు. అదే సమయంలో సినిమాలకీ బోలెడంత కమిట్మెంట్స్ ఇచ్చేశాడు.
లిమిటెడ్ డేట్లతో కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసుకుంటూ వస్తున్నాడు. పవన్ చేతిలో నాలుగు సినిమాలున్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి పూర్తయిపోయింది. అదే ‘వినోదయసితం’. రెండోది రేపో మాపో పూర్తి కావడానికి సిద్ధంగా వుంది.
ఇక మిగిలిన రెండు ప్రాజెక్టుల్లో హరీష్ శంకర్ సినిమా ఒకటి. ఆల్రెడీ సెట్స్‌పై వుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ‘ఓజీ’. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.
ఈ సినిమానే ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ర్టీ అయ్యింది. మొదట్లో చాలా సాధారణంగా అనుకున్న ఈ సినిమా స్కేల్ ఇప్పుడు భారీగా పెరిగిపోయిందట.
బడ్జెట్ విషయంలోనే కాదు, పవన్ డేట్ల విషయంలోనూ భారీతనం ఎక్కువైందట. బడ్జెట్ ఎంతైనా ఫర్వాలేదంటున్నారు నిర్మాతలు. ఇక, పవన్ డేట్ల విషయమే కాస్త సందిగ్ధంలో వున్నప్పటికీ ఈ సినిమా ఓ భారీ బడ్జెట్ ప్రెస్టీజియస్ సినిమాగా రూపుదిద్దుకోబోతోందన్న చర్చ మాత్రం గట్టిగా వినిపిస్తోంది.
తాజా వార్తలు
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్‌లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్‌పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!
- ధురంధర్ కు గల్ఫ్ దేశాలలో అనుమతి నిరాకరణ..!!
- వింటర్ మాటున దాగిఉన్న ప్రమాదం..హెచ్చరికలు జారీ..!!
- IPL 2026 వేలంలో ఏ దేశం ఆటగాళ్లు ఎక్కువ?
- మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..
- డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ పంపిణి
- రుణ గ్రహీతలకు SBI భారీ శుభవార్త..







