తాప్సీ విషయంలో సౌత్ మేకర్లు అలా డిసైడ్ అయ్యారట.!
- April 20, 2023
‘ఝుమ్మంది నాదం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ తాప్సీ. క్యూట్ అప్పీల్‌తో కట్టిపడేసింది. ప్రబాస్, వెంకటేష్ వంటి స్టార్ హీరోలతోనూ స్ర్కీన్ షేర్ చేసుకుంది. దాదాపు స్టార్ హోదా అందుకుంది తెలుగులో.
అయితే, బాలీవుడ్కెళ్లాకా, తాప్సీ పూర్తిగా మారిపోయింది. వీలు చిక్కినప్పుడల్లా సౌత్ సినిమానీ, ముఖ్యంగా తెలుగు సినిమానీ ఆడి పోసుకోవడమే పనిగా పెట్టుకుంది. గతంలోనే ఓ సారి ఈ విషయమై సారీ కూడా చెప్పింది తాప్సీ. ఆ తర్వాత మళ్లీ సౌత్ సినిమాల్లో నటించింది కూడా.
తాజాగా మరోసారి సౌత్ సినిమాపై నోరు పారేసుకుంది తాప్సీ. దాంతో, ఇకపై తాప్సీని సౌత్‌లో మర్చిపోవాలనుకుంటున్నారట. అదేనండీ.! తాప్సీకి సౌత్‌లో ససేమిరా ఛాన్సులు ఇవ్వకూడదనీ మేకర్లు డిసైడ్ అయ్యారట.
సౌత్‌లో కెరీర్‌ని చేజేతులా నాశనం చేసుకుంటున్న తాప్సీ, బాలీవుడ్లో పదేళ్ల కెరీర్ పూర్తి చేసుకుంది. ఇకపై అక్కడైనా కెరీర్ కొనసాగించగలదా.? చూడాలి మరి.
తాజా వార్తలు
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్‌లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్‌పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!
- ధురంధర్ కు గల్ఫ్ దేశాలలో అనుమతి నిరాకరణ..!!
- వింటర్ మాటున దాగిఉన్న ప్రమాదం..హెచ్చరికలు జారీ..!!
- IPL 2026 వేలంలో ఏ దేశం ఆటగాళ్లు ఎక్కువ?
- మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..
- డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ పంపిణి
- రుణ గ్రహీతలకు SBI భారీ శుభవార్త..







