భారత్ కరోనా అప్డేట్
- April 21, 2023
న్యూ ఢిల్లీ: భారత దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 11,692 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,48,69,684కు చేరాయి. ఇందులో 4,42,72,256 మంది కోలుకున్నారు. 66,170 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 5,31,258 మంది బాధితులు మరణించారు. గత 24 గంటల్లో కొత్తగా 28 మంది వైరస్‌కు బలయ్యారు.
కాగా, మొత్తం కేసుల్లో 0.15 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 98.67 శాతం మంది కోలుకోగా, 1.18 శాతం మంది మరణించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 220.66 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్‌లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!
- ఇండియా-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యం..షురా కౌన్సిల్ సమీక్ష..!!
- హైదరాబాద్‌లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్‌లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్







