ఖతార్‌లో అతి విశిష్టమైన రమదాన్ ఫిరంగి
- June 22, 2015
1970వ సంవత్సరం నుండి ఖతార్‌లో రమదాన్ చిహ్నమైన, ప్రతి సాయంత్రం ఉపవాస దీక్ష విరామాన్ని తెలియచేసేది - దేశంలోనే అతి విశిష్టమైన ఫిరంగి. ఇది క్రితం సంవత్సరం వరకు జనరల్ జనరల్ పోస్ట్ ఆఫీసులో (GPO) ఉండగా, ఈ సంవత్సరం డాఫ్నలోనున్న రాజ్య మసీదు ఐన మొహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ మసీదులోకి మార్చబడింది.
పూర్వం రోజుల్లో ఖతార్ ప్రజలు ఈ ఫిరంగి పేలుడు విన్న తరువాత మాత్రమే ఉపవాస దీక్షను సడలించేవారు. కతర్ లో పిల్లలు ఈ ఫిరంగి పేల్చే ప్రత్యేక సంప్రదాయాన్ని చాలా ఇష్టపడతారు. ఖతార్ టెలివిజన్, ఈ కార్యక్రమాన్ని మగ్రీబ్ ప్రార్ధనకు ముందు, ఇఫ్తార్ సూచకంగా ప్రతి సాయంత్రం ప్రసారం చేస్తుంది.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







