ఖర్జూరం తో ప్రయోజనాలు
- June 22, 2015
ఖర్జూరం అత్యధికంగా న్యూట్రీషియన్స్ ఉన్నటువంటి ఆహారం పదార్థం. ఎందుకంటే ఖర్జూరంలో విటమిన్స్, మినిరల్స్, క్యాల్షియం, మినిరల్స్, మరియు ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. ఈ హెల్తీ ఫుడ్ అనీమియా నుండి అన్ని రకాల ఆరోగ్య సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అందుకే దీన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలని కోరుతున్నారు పోషకాహార నిపుణులు... ఖర్జూరం మిమ్మిల్ని ఫిట్ గా ఉంచడం మాత్రమే కాదు, వివిధ రకాల వ్యాధుల మనల్ని రక్షిస్తాయి. అంతే కాదు, వ్యాధినిరోధకతను పెంచుతాయి. ఖర్జూరం బరువును ఏవిధంగా తగ్గిస్తాయి?మీకు తెలుసా ఇవి బరువు తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి . బరువు తగ్గించడంలో ఖర్జూరాలు ఎక్కువ ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా బరువు తగ్గించుకోవాలని కోరుకుంటే మీరు మీ రెగ్యులర్ డైట్ లో ఖర్జూరంలను తప్పనిసరిగా జోడించాలి. రమదాన్ మాసంలో ఖర్జూరాలకెందుకు అంత ప్రాధాన్యత ప్రొసెస్ చేసిన లేదా ఫ్రై చేసిన స్నాక్స్ కంటే ఇలాంటి హెల్తీ ఫుడ్స్ ను స్నాక్స్ గా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది . ఖర్జూరంలో ఎక్కువ ప్రయోజనాలుండటం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది కాబట్టి, తప్పనిసరిగా రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. మరి ఖర్జూరం బరువు తగ్గించడంలో ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం... ఖర్జూరంలో మినిరల్స్ (సెలీనియం, మెగ్నీషియం, మరియు కాపర్ వంటి మినిరల్స్ )మరియు విటమిన్స్ అధికంగా ఉండటం మాత్రమే కాదు ఇందులో సోలబుల్ మరియు ఇన్ సోలబుల్ ఫైబర్ అధికంగా ఉంటుంది . ఇది పొట్ట నిండుగా ఉండే భావనను కలిగిస్తుంది. ఆకలికాకుండా చేసి, ఎక్కువ తినకుండా చేస్తుంది. ఖర్జూరం మలబద్దకంను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది మరియు ఇది బౌల్ మూమెంట్ ను స్మూత్ చేస్తుంది. ఆరోగ్యకరమైన డైజెస్టివ్ సిస్టమ్ ను కలిగి ఉంటుంది. దాంతో బరువు తగ్గడానికి సహాయపడుతుంది . అందువల్ల మీరు డేట్స్ తినడం వల్ల బరువు తగ్గించుకోవచ్చు. ఖర్జూరంలో నికోటిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ మరియు ప్రేగు సమస్యలను నివారించడంలో చాలా గ్రేట్ గా సహాయపడుతుంది . ఇది పొట్టలో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది మరియు హానికర బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. ఇది జీర్ణక్రియకు మెరుగుపరిచి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఖర్జూరంలో క్యాలరీలు తక్కువ మరియు ఎనర్జీ ఎక్కువ. ఫ్రక్టోజ్ మరియు గ్లూకోజ్ వంటి నేచురల్ షుగర్స్ కలిగి ఉండటం వల్ల శరీరానికి తక్షణ ఎనర్జిని అందిస్తుంది . మీరు కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండే హైక్యాలరీ ఫుడ్ కు ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు. ఈ రెండూ బరువును పెంచుతాయి . ఈ రెండింటికి ప్రత్యామ్నాయంగా ఖర్జూరం తినడం వల్ల రుచికరంగా మరియు ఫ్యాట్స్ లేకుండా తీసుకొనే ఆరోగ్యకరమైన ఫుడ్ . వీటిలో న్యూట్రీషియన్స్ అధికంగా ఉండే ఎక్కువ క్యాలరీలు తగ్గించుకోవడానికి సహాయపడుతుంది. డైట్ విషయంలో మీరు చాలా స్ట్రిట్ గా ఉన్నట్లైతే, ఖర్జూరాలు తినడం వల్ల మీరు ఖచ్చితంగా ఎక్కువ న్యూట్రీషియన్స్ పొందుతారు ,. ముఖ్యంగా బరువు తగ్గించుకోవడంలో ఇవి చాలా ఎఫెక్టివ్ గా సహాయపడుతాయి. కార్బోహైడ్రేట్స్ ను తగ్గించడం వల్ల ఇలాంటి న్యూట్రీషియన్స్ ఫుడ్స్ కు అధిక ప్రాధాన్యం ఇవ్వొచ్చు . ఖర్జూరంలో పొటాషియం మరియు సల్ఫర్ వంటి అనేక పోషకాలుండటం వల్ల, ఇది హార్ట్ ను ఆరోగ్యంగా ఉంచడం మాత్రమే కాదు, శరీరంలో కొవ్వును విచ్చిన్నం చేయడానికి గ్రేట్ గా సహాయపడుతుంది . ఉదయం సమయంలో ఖర్జూరాలను తీసుకోవడం వల్ల మెటబాలిక్ రేటును తగ్గించుకోవడంతో పాటు బరువు తగ్గించుకోవచ్చు. ఆకలిగా ఉన్నప్పుడు ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల మీరు నిద్రమత్తుగా మరియు బద్దకస్తులుగా మారిపోతారు. ఇది శరీరంలో ఫ్యాట్ ఏర్పడటానికి కారణం అవుతుంది. తిన్న తర్వాత ఎలాంటి పనిచేయడానికి ఇష్టముండదు . వీటికి ప్రత్యామ్నాయంగా ఖర్జూరాలను తినడం వల్ల మిమ్మల్ని ఫ్రెష్ గా మరియు ఎనర్జిటిక్ గా ఉంచుతుంది . మరియు బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







