నాగార్జున ఆశలన్నీ అఖిల్ ‘ఏజెంట్’ పైనే.!
- April 24, 2023
‘ఏజెంట్’ సినిమాపై అనూహ్యంగా బజ్ క్రియేట్ అవుతోంది. ఇంతవరకూ సైలెంట్‌గా వున్న ‘ఏజెంట్’ టీమ్ యాక్టివ్ అయ్యింది. భారీగా ప్రమోషన్లలో పాల్గొంటోంది.
సోషల్ మీడియా వేదికగా అక్కినేని అభిమానులు కూడా బాగా యాక్టివ్‌గా మూవ్ అవుతున్నారు. ఎలాగైనా ‘ఏజెంట్’తో అఖిల్‌కి ఓ బిగ్గెస్ట్ హిట్ కట్టబెట్టాలని పంతం పట్టుకున్నారట అభిమానులు.
సినిమా అవుట్ పుట్ కూడా బాగా వచ్చిందని టాక్ వినిపిస్తోంది. అఖిల్ ట్రెమండస్ పర్ఫామెన్స్ ఇచ్చాడని ఇన్సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం.
సురేందర్ రెడ్డి మేకింగ్ స్టైల్ గురించి అందరికీ తెలిసిందే. ‘ఏజెంట్’ కోసం మరింత ఎఫర్ట్ పెట్టాడట సూరి. మలయాళ నటుడు ముమ్ముట్టి ఈ సినిమాకి మరో హైలైట్. ట్రైలర్‌కి కూడా మంచి రెస్పాన్సే వచ్చింది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. రిజల్ట్ ఎలా వుండబోతోందో. ఈ శుక్రవారమే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తాజా వార్తలు
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!
- జాతీయ భద్రతపైనే ఫోకస్..అమెరికా-ఇరాన్ చర్చల్లో నో రోల్..!!
- హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు: సీపీ సజ్జనార్
- కువైట్ ఎయిర్పోట్ ఫ్యుయల్ ట్యాంక్ పై డ్రోన్ దాడి..!!
- IRCTCలో 3 కోట్ల ఫేక్ ఖాతాలు: రైల్వే మంత్రి
- ఒమన్ వ్యాప్తంగా 93 మందికి ఆశ్రయం..!!
- ఢిల్లీలోని పార్టీ ఆఫీసు ఖాళీ చేయాలంటూ కాంగ్రెస్ కు కేంద్రం నోటీసులు
- వరల్డ్ హ్యాపినెస్ రిపోర్టు.. 22వ స్థానంలో సౌదీ అరేబియా..!!
- హోంల్యాండ్ సెక్యూరిటీ చీఫ్‌గా అపజయం ఎరుగని ఎంఎంఏ ఫైటర్









