కువైట్ లో నివసిస్తున్న భారతీయులు నిబంధనలను పాటించండి
- May 09, 2016
కువైట్ లో నివసిస్తున్న భారతీయులు అక్కడి నివాస, వీసా నిబంధనలను విధిగా పాటించాలని భారత ప్రభుత్వం కోరింది. ఈ నిబంధనలను ఉల్లంఘించి ఇప్పటివరకు అనేకమంది భారతీయులు అరెస్టయ్యారు. వీసా గడువు తీరిపోయాక కూడా అక్కడే ఉండడం, ఇళ్లలో పనిచేయడానికి అనుమతి తీసుకుని, కార్యాలయాల్లో, నిర్మాణ రంగాల్లో పనిచేయడం వంటి నేరాలపై వారు అరెస్టయ్యారని కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.గుర్తింపు కార్డులను ఎల్లప్పుడూ తమ వద్దే ఉంచుకుని భద్రతా తనిఖీలప్పుడు చూపించాలని భారతీయులకు సూచించింది. దేశ బహిష్కరణకు గురైన భారతీయులకు ప్రయాణ పత్రాలను అందిస్తామని ఎంబసీ చెప్పింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు
- నన్ను అరెస్ట్ చేయొచ్చు..అయినా వెనక్కి తగ్గం: అభిజీత్ దీప్కే
- ఐదు వారాల్లో తొలిసారి వారాంతపు పతన దిశగా డాలర్
- ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్
- డిసెంబర్ 11-12 తేదీల్లో కెనడాలో ప్రధాని మోదీ పర్యటన
- ఉద్యోగుల పాస్పోర్టులు ఇవ్వకపోతే QR25,000 జరిమానా..!
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నేరుగా వెళ్లొచ్చు..!







