దక్షిణ అల్ షర్కియాలో వాడి ప్రవాహంలో ముగ్గురు గల్లంతు
- April 27, 2023
మస్కట్: అల్ షర్కియా దక్షిణ ప్రాంతంలో వాడి ప్రవాహం నుంచి ఆరుగురిని అధికారులు రక్షించారు. కాగా, మరో ముగ్గురు గల్లంతయ్యారు. వీరి కోసం అన్వేషణ కొనసాగుతోందని సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సీడీఏఏ) ప్రకటించింది. జలాన్ బనీ బు అలీలోని వాడి అల్-బాతా ప్రవాహంలో 9 మంది వ్యక్తులతో 3 వాహనాలు మునిగిపోయిన సంఘటన గురించి సీడీఏఏ బృందాలకు సమాచారం అందిందన్నారు. వెంటనే సంఘటన స్థలానికి వెళ్లిన రెస్క్యూ బృందాలు 6 మందిని రక్షించగా.. మరో ముగ్గురు గల్లంతు అయ్యారని వారి కోసం అన్వేషణ కొనసాగుతోందని సీడీఏఏ తెలిపింది.
తాజా వార్తలు
- ఇరాన్, అమెరికా శాంతి చర్చల్లో కుదరని స్పష్టత..
- గుజరాత్ ఆటగాళ్లకు తప్పిన పెను ప్రమాదం
- కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు డ్రోన్లు, క్షిపణి దాడులను తిప్పికొట్టాయి
- IRGC-అనుబంధ నెట్వర్క్ బస్ట్.. 41 మంది అరెస్ట్..!!
- కువైట్ లో 90 నిమిషాల ముందే చెక్-ఇన్ కౌంటర్లు మూసివేత..!!
- యూఏఈలో ఫ్యూయల్, సాలిక్ , పార్కింగ్ లో మార్పులతో అదనపు భారం..!!
- ఒమన్లోకి అక్రమంగా ప్రవేశించిన 22 మంది అరెస్టు..!!
- ఖతార్లో అమల్లోకి వచ్చిన ఔట్ సైడ్ సమ్మర్ వర్కింగ్ అవర్స్..!!
- ప్రాంతీయ భద్రతపై క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ అధ్యక్షుడు చర్చలు..!!
- IPL 2026: వరుసగా 2వసారి ఐపీఎల్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..









