దక్షిణ అల్ షర్కియాలో గల్లంతైన వారి మృతదేహాలు లభ్యం
- April 27, 2023
మస్కట్: సౌత్ అల్ షర్కియా గవర్నరేట్‌లోని జలాన్ బనీ బు అలీలోని విలాయత్‌లో గల్లంతైన ఇద్దరు వ్యక్తుల మృతదేహాలను అత్యవసర సేవా సిబ్బంది గుర్తించారని ఒమన్ సుల్తానేట్ సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ (సీడీఏఏ) తెలిపింది.
సౌత్ అల్ షర్కియా గవర్నరేట్‌లోని జాలాన్ బనీ బు అలీ విలాయత్‌లోని వాడి అల్-బతాలో ఒక మేల్ పౌరుడు చనిపోయినట్లు సీడీఏఏ ధృవీకరించింది. జలాన్ బనీ బు అలీలోని విలాయత్‌లోని వాడి అల్ బాతా ప్రవాహంలో తొమ్మిది మందితో సహా మూడు వాహనాలు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమంలో ఆరుగురిని అధికారులు రక్షించగా.. ముగ్గురు గల్లంతయ్యారు. అందులో ఇద్దరు మరణించగా.. ఒకరు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నట్లు సీడీఏఏ తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







