‘విరూపాక్ష’.! ఏంటీ క్రేజ్ సాయి తేజా.?
- April 29, 2023
సాయి ధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ జంటగా తెరకెక్కిన ‘విరూపాక్ష’ సినిమా విపరీతమైన క్రేజ్ దక్కించుకుంటోంది. ఈ నయా ట్రెండ్‌కి అస్సలు పడని జోనర్లో వచ్చిన ‘విరూపాక్ష’ ఎందుకో తెలీదు కానీ, ఆడియన్స్‌ని తెగ మెప్పించేస్తోంది.
జనరేషన్‌తో సంబంధం లేకుండా ఈ సినిమాకి ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. గట్టిగా చెప్పాలంటే యూత్ పిచ్చెక్కిపోతున్నారు.
అందుకే రెండో వారం గడిచినా కూడా ‘విరూపాక్ష’కు కలెక్షన్ల జోరు కురుస్తూనే వుంది. ఈ సినిమా ప్రదర్శితమవుతున్న ధియేటర్ల వద్ద రష్ కొనసాగుతోంది.
హౌస్ ఫుల్ బోర్డులతో ధియేటర్లు కళకళలాడుతున్నాయ్. తేజు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అయ్యేలా వుంది కలెక్షన్ల పరంగా ‘విరూపాక్ష’ సినిమా.
నిజంగానే బిగ్ బ్రేకింగ్ అని చెప్పాలి సాయి ధరమ్ తేజకి ‘విరూపాక్ష’ సినిమా. త్వరలోనే తేజు ‘వినోదియసితం’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
తాజా వార్తలు
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు
- ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
- చైనాలో భారత రాయబారిగా విక్రమ్ దొరైస్వామి
- ఏపీలో 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల..









