రోజుల్లో 34,848 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు

- May 01, 2023 , by Maagulf
రోజుల్లో 34,848 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు

కువైట్: ఏప్రిల్ 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మొత్తం 34,848 ట్రాఫిక్ ఉల్లంఘనలను జారీ చేసినట్లు కువైట్ జనరల్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. వివిధ ఉల్లంఘనలకు సంబంధించి మొత్తం 596 ద్విచక్ర వాహనాలు, 29 కార్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. గత వారం రోజుల్లో 2151 ప్రమాదాలు నమోదయ్యాయని, ఇందులో 263 తీవ్రమైన ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయని ట్రాఫిక్ డిపార్ట్ మెంట్ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com