మహజూజ్ డ్రాలో 1,000,000 దిర్హామ్‌లను గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు
- May 03, 2023
యూఏఈ: ఖతార్‌లో నివసిస్తున్న 36 ఏళ్ల భారతీయ ప్రవాస సుమైర్.. మహ్జూజ్ 41వ మిలియనీర్ గా అవతరించాడు. ఏప్రిల్ 29న నిర్వహించిన 126వ వీక్లీ డ్రా లో Dh1,000,000 బహుమతిని గెలుచుకున్నాడు. ఆఫ్‌షోర్ ఆయిల్ రిగ్‌లో ఆయిల్ అండ్ గ్యాస్ సూపర్వైజర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. మరో 10 రోజుల్లో తన చెక్కును అందుకునేందుకు యూఏఈకి వెళ్లనున్నారు. అదే డ్రా లో మొత్తం 41 మంది అదృష్ట విజేతలు రెండవ బహుమతి కింద ప్రకటించిన Dh200,000 ను పంచుకోనున్నారు.
తాజా వార్తలు
- ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సేవలు: సీఎం రేవంత్
- అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేబినెట్ తీర్మానం
- రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ కీలక సమావేశం
- కువైట్ లో ఉగ్రవాద కుట్ర భగ్నం..హిజ్బుల్లా నెట్వర్క్ బస్ట్..!!
- రుస్తాఖ్ ఆసుపత్రికి ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్ సక్సెస్..!!
- ముహర్రాక్ ఫెసిలిటీలో అగ్నిప్రమాదం..!!
- ఖతార్ లో అస్థిర వాతావరణం..కార్మిక మంత్రిత్వ శాఖ గైడ్ లైన్స్ జారీ..!!
- CBSE న్యూ గ్రేడింగ్ సిస్టమ్
- సౌదీ అరేబియా వ్యాప్తంగా భారీ వర్షాలు.. అలెర్ట్ జారీ..!!
- మెట్రో, ఎసి, డీలక్స్ బస్సుల్లో 30% రాయితీ









