'పందెంకోడి - 2' లో నటించనున్న తమన్నా
- May 10, 2016
తమిళ నటుడు విశాల్, మిల్కీబ్యూటీ తమన్నా జంటగా ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. విశాల్, మీరా జాస్మిన్ జోడీగా 2005లో విడుదలై విజయం సాధించిన 'పందెంకోడి'కి సీక్వెల్గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇవాళ ఈ చిత్రం షూటింగ్లో పాల్గొన్నట్లు కథానాయకి తమన్నా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. చిత్రీకరణ చాలా సరదాగా జరుగుతుందని భావిస్తున్నట్లు ట్వీట్ చేశారు. పందెంకోడి దర్శకుడు లింగస్వామి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హాస్యనటుడు వడివేలు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!







