యూఏఈతో సహా 7 గమ్యస్థానాలకు 48 గంటల ఫ్లాష్ సేల్.. విమాన టిక్కెట్లపై 60% తగ్గింపు
- May 06, 2023
యూఏఈ: సౌదీయా ఎయిర్‌లైన్స్ నిర్దిష్ట గమ్యస్థానాలకు టిక్కెట్లపై ఫ్లాష్ సేల్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా విమాన టెక్కెట్లపై 60 శాతం వరకు తగ్గింపునిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సౌదీయా ఎయిర్ లైన్స్ ట్వీట్ చేసింది. తగ్గింపు ధరలపై కొన్ని గమ్యస్థానాలకు టిక్కెట్లను విక్రయిస్తామని అందులో ఎయిర్‌లైన్ తెలిపింది. ఆఫర్ కేవలం 48 గంటలు మాత్రమే చెల్లుబాటు అవుతుందని పేర్కొంది. ఎయిర్‌లైన్ అబుధాబి, కువైట్, దోహా, మస్కట్, మాడ్రిడ్, మారిషస్, గ్వాంగ్‌జౌ, మాల్దీవులకు టిక్కెట్‌లపై తగ్గింపు ధరలను అందిస్తుంది. ఇది మే 10 నుండి జూన్ 15 వరకు ప్రయాణ కాలానికి ఆఫర్ చెల్లుబాటు అవుతుంది. ఇటీవల యూఏఈ అతి తక్కువ-ధర విమానయాన సంస్థ విజ్ ఎయిర్ అబుధాబి భారతదేశానికి విమానాలను ప్రారంభించేందుకు నియంత్రణ విధానాలను అనుసరిస్తున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







