ఈ నెల 27న 'శకపురుషుని శతవసంతాలు' ఆన్‌లైన్ మీట్
- May 06, 2023
నార్వే: నందమూరి తారక రామా రావు శత జయంతిని పురస్కరించుకుని నార్వేకు చెందిన వీధి అరుగు సాహితీ సంస్థ ఆంధ్వర్యంలో "శకపురుషుని శతవసంతాలు" పేరుతో మే 27న అంతర్జాలంలో అంతర్జాతీయ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 40 దేశాలకు చెందిన 100 తెలుగు సంఘాల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. శత జయంతి సందర్భంగా ఎన్‌టీ రామారావును ఓ ప్రత్యేకమైన రీతిలో గుర్తు చేసుకునేందుకే ఈ కార్యక్రమ నిర్వహణకు పూనుకున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎన్‌టీఆర్ అభిమానులు తదితరుందరికీ ఆహ్వానం పలుకుతున్నామన్నారు. భారత కాలమానం ప్రకారం ఉదయం 8గంటల నుంచి రాత్రి 10గంటల వరకు కార్యక్రమం జరుగుతుందని వారు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







