టాలీవుడ్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెలబ్రేషన్స్.!
- May 13, 2023
రీసెంట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గ్లింప్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఓ సినిమా రిలీజ్‌కి చేసినంత సందడి చేస్తూ ధియేటర్లో ఈ గ్లింప్స్ రిలీజ్ చేశారు.
ఫ్యాన్స్ ఆశించినట్లుగా ఏమాత్రం డిజప్పాయింట్ చేయకుండా బద్దలైపోయే గ్లింప్స్ కట్ చేసి ఫ్యాన్స్ పండగ చేసుకునేలా చేశాడు దర్శకుడు హరీష్ శంకర్.
ఈ ప్రోమోకీ, ప్రోమోలో పవర్ స్టార్ పంచ్ డైలాగ్స్‌కీ, పవర్ ఫుల్ కిల్లింగ్ లుక్స్‌కీ ఫ్యాన్స్ ఫిదా అయిపోవడం మామూలే. అలాగే గ్లింప్స్‌కి వచ్చిన రెస్పాన్స్‌కి సినిమా టీమ్ పండగ చేసుకోవడం కూడా సహజమే.
కానీ, ఈ ప్రోమోకి యావత్ టాలీవుడ్ ప్రపంచమే ఫిదా అయిపోతోంది. పండగ చేసుకుంటోంది. చిన్న హీరోలూ, పెద్ద హీరోలూ అనే తేడా లేకుండా అందరూ ఈ గ్లింప్స్ పట్ల పాజటివ్‌గా రెస్పాండ్ అవుతున్నారు.
రామ్ చరణ్ నుంచి మంచు మనోజ్ వరకూ సూపరో సూపర్ అంటూ తెగ పొగిడేస్తున్నారు. ఇది కదా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే.! దీన్ని ఓ సినిమాలా కాదు, అంతకు మించి అనేలా ట్రీట్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- భారీ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్