వచ్చే రెండు వారాల్లో ఒమన్‌లో పెరగనున్న ఉష్ణోగ్రతలు..!

- May 18, 2023 , by Maagulf
వచ్చే రెండు వారాల్లో ఒమన్‌లో పెరగనున్న ఉష్ణోగ్రతలు..!

మస్కట్: ఒమన్ సుల్తానేట్‌లోని చాలా విలాయేట్స్, గవర్నరేట్‌లలో రెండు వారాల పాటు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని ఒమన్ వాతావరణ శాఖకు చెందిన అధికారి ఒకరు తెలిపారు. ఉష్ణోగ్రతలు 2023 జూలై మధ్య వరకు కొద్దిగా తగ్గే అవకాశం ఉందని,  ఆ తర్వాత చలికాలం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. మే, జూన్ నెలలు సంవత్సరంలో అత్యంత వేడిగా ఉండే నెలలలో ఒకటి అని అధికారి తెలిపారు. వాతావరణ క్యాలెండర్ ప్రకారం.. వేసవి కాలం ప్రతి సంవత్సరం జూన్ మొదటి తేదీన వస్తుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com