కారు పార్కింగ్ విషయంలో డీసీపీతో రచ్చకు దిగిన డింపుల్ హయాతీ.!
- May 23, 2023‘గద్దల కొండ గణేష్’ సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ముద్దుగుమ్మ డింపుల్ హయాతీ. ‘ఖిలాడీ’, తాజాగా ‘రామబాణం’ వంటి సినిమాల్లో నటించింది.
సినిమాల సంగతెలా వున్నా, ప్రస్తుతం ఆమె పేరు మీడియాలో తెగ మార్మోగిపోతోంది. అందుకు కారణం ఓ ఐపీఎస్ అధికారితో గొడవకు దిగడమే.
కారు పార్కింగ్ విషయంలో ఐపీఎస్ అధికారికీ, డింపుల్ హయాతీకి మధ్య పెద్ద గొడవ జరుగుతోంది. పోలీస్ కేస్ వరకూ వెళ్లింది. సదరు పోలీస్ అధికారి డింపుల్‌పై పలు కేసులు పెట్టి ఇరికించే ప్రయత్నం చేస్తున్నారట.
అయితే, తానేం తగ్గేది లేదంటూ డింపుల్ సోషల్ మీడియా వేదికగా ఫైట్ చేస్తోంది. ఇంతకీ డీసీపీతో డింపుల్‌కి మధ్య వార్ జరగడానికి కారణాలేంటీ.? జస్ట్ కార్ పార్కింగ్ ఇష్యూనేనా.? ఇంకేదైనా కారణాలున్నాయా.? తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యములో కువైట్‌లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక
- సదా, రఖ్యూత్లో భారీ వర్షాలు
- మే 6, 7వ తేదీల్లో అంతర్జాతీయ న్యాయ శిక్షణ సదస్సు
- ఆపరేషన్ గాలంట్ నైట్ 3 పేరుతో నకిలీ లింక్‌లు..హెచ్చరిక
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన