హన్సికా మోత్వానీ.! ఇదంతా పబ్లిసిటీ కోసమేనా.?
- May 23, 2023
‘దేశముదురు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ హన్సిక.. ఇటీవలే తన స్నేహితుడ్ని వివాహం చేసుకుని ఓ ఇంటిదైపోయింది.
తెలుగుతో పాటూ, తమిళ, హిందీ తదితర భాషల్లోనూ మంచి నటిగా పేరు తెచ్చుకున్న హన్సిక, ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే మరోవైపు కెరీర్‌పైనా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
అందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. గతంలో ఓ టాలీవుడ్ హీరో తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
పబ్లిసిటీ కోసం టాలీవుడ్ హీరోలపై ఆడి పోసుకుంటావా.? అప్పుడెప్పుడో జరిగిన విషయాన్ని ఇప్పుడెత్తుతావా.? పబ్లిసిటీ కోసం ఇంత ఛీప్‌గా టాలీవుడ్ హీరోలపై బురద చల్లుతావా.? అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
ఈ మధ్య ఇదో ఫ్యాషన్ అయిపోయిందిగా.! మీ టూ అంటూ ఎవరో ఒకరి మీద బురద చల్లుడు కార్యక్రమం ముద్దుగుమ్మలకు ఓ టైమ్ పాస్ యవ్వారం అయిపోయింది మరి. అందుకే నెటిజన్లు అంతలా గుస్సా అవుతున్నారు మరి.
తాజా వార్తలు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!
- 100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!
- దుబాయ్ లో 48 గంటల్లో ఐరిష్ క్రిమినల్ గ్యాంగ్ మెంబర్ అరెస్టు..!!
- ఖతర్‌లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్‌కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..









