హన్సికా మోత్వానీ.! ఇదంతా పబ్లిసిటీ కోసమేనా.?
- May 23, 2023‘దేశముదురు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ హన్సిక.. ఇటీవలే తన స్నేహితుడ్ని వివాహం చేసుకుని ఓ ఇంటిదైపోయింది.
తెలుగుతో పాటూ, తమిళ, హిందీ తదితర భాషల్లోనూ మంచి నటిగా పేరు తెచ్చుకున్న హన్సిక, ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే మరోవైపు కెరీర్‌పైనా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
అందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. గతంలో ఓ టాలీవుడ్ హీరో తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
పబ్లిసిటీ కోసం టాలీవుడ్ హీరోలపై ఆడి పోసుకుంటావా.? అప్పుడెప్పుడో జరిగిన విషయాన్ని ఇప్పుడెత్తుతావా.? పబ్లిసిటీ కోసం ఇంత ఛీప్‌గా టాలీవుడ్ హీరోలపై బురద చల్లుతావా.? అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
ఈ మధ్య ఇదో ఫ్యాషన్ అయిపోయిందిగా.! మీ టూ అంటూ ఎవరో ఒకరి మీద బురద చల్లుడు కార్యక్రమం ముద్దుగుమ్మలకు ఓ టైమ్ పాస్ యవ్వారం అయిపోయింది మరి. అందుకే నెటిజన్లు అంతలా గుస్సా అవుతున్నారు మరి.
తాజా వార్తలు
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ