ఒమన్ లో జూన్ 1 నుండి ఔట్ డోర్ వర్క్ బంద్
- May 24, 2023
మస్కట్: వచ్చే నెల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు ఆరుబయట(ఔట్ డోర్) పనిచేయడానికి అనుమతి లేదని ఒమన్ కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. తదుపరి మూడు నెలల్లో (జూన్, జూలై మరియు ఆగస్టు) (12:30 PM నుండి 3:30 PM వరకు) నుండి నిర్మాణ ప్రదేశాలలో.. అధిక ఉష్ణోగ్రతలు ఉన్న బహిరంగ ప్రదేశాలలో మధ్యాహ్నానికి పనిని నిలిపివేసే విధానాన్ని పాటించాలని వ్యాపార యజమానులకు కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!









