కృతి శెట్టి అలా డిసైడ్ అయ్యిందా.?
- May 24, 2023
కృతి శెట్టి ఓ డెసిషన్కి వచ్చేసిందట. హీరోయిన్గా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్లొస్తున్నాయ్. ఐరెన్ లెగ్ ముద్ర వేయించేసుకుంది. స్టార్ హీరోయిన్గా ఎదుగుతుందనుకున్న కృతి శెట్టి, ఆఖరికి ఫ్లాప్‌ల మీద ఫ్లాప్‌లు మీద వేసుకుంటూ ఐరెన్ లెగ్‌లా మారిపోయింది.
దాంతో, అవకాశాలు రావడం లేదట. ఆఖరికి స్పెషల్ సాంగ్స్ చేయడాకినైనా రెడీ అయిపోయిందంటున్నారు. తనతో కలిసి నటించిన హీరో సినిమాలోనే కృతి శెట్టి ఓ స్పెషల్ సాంగ్ చేస్తోందంటూ గాసిప్ బయటికొచ్చింది.
ఈ గాసిప్ ఎంత వరకూ నిజమో తెలీదు కానీ, స్పెషల్ సాంగ్ చేయడానికైతే కృతి శెట్టి చాలా ఇంట్రెస్టింగ్గా వుందని తెలుస్తోంది. టైమ్ కలిసొచ్చి, లక్కు కూడా యాడ్ అయితే, ఈ ఐటెం సాంగ్ పుణ్యమా అని కృతి శెట్టి దశ ఏమైనా తిరుగుతుందేమో చూడాలిక.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్‌లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







