ఒమన్ లో 8 మంది ప్రవాసులు అరెస్ట్
- May 26, 2023
మస్కట్: ముసండం గవర్నరేట్ పోలీసుల నేతృత్వంలోని కోస్ట్ గార్డ్ పోలీసు బోట్లు ఆసియా జాతీయతకు చెందిన 4 మంది వ్యక్తులతో కూడిన పడవలో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నాయి. వారిపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తయినట్లు పోలీసులు తెలిపారు. మరో కేసులో, నార్త్ అల్ బతినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ గవర్నరేట్లోని ఒక కంపెనీ నుండి ఎలక్ట్రిక్ కేబుల్స్ దొంగిలించారనే ఆరోపణలపై ఆసియా జాతీయతకు చెందిన నలుగురు ప్రవాసులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- డ్రైవింగ్ లైసెన్స్ ఫోర్జరీ.. వ్యక్తికి జైలు శిక్ష
- గ్రాండ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వేడుక: విజేతలకు బహుమతుల అందజేత
- సౌదీలో గణనీయంగా పెరిగిన బీమాదారులు
- ఏడాదిలో 7,000 మంది ప్రవాసులు అరెస్ట్
- అజ్మాన్ లో ఇంధన ట్యాంక్ పేలిన ఘటనలో ఇద్దరు మృతి
- యూఏఈ స్వచ్ఛంద చమురు ఉత్పత్తి కోత పొడిగింపు
- హైదరాబాద్లో భారీ వర్షం..
- తొమ్మిదేళ్ల పాలనలో కెసిఆర్ రూ. 5 లక్షల కోట్ల అప్పు చేశారు: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
- కొత్త బయోమెట్రిక్ కేంద్రాలు: ప్రవాసులకు రెండు, పౌరులకు మూడు
- భారత రైలు ప్రమాదంపై యూఏఈ అధ్యక్షుడు సంతాపం